#KodaliNani Slams Chandrababu On Bharat Ratna Award To NTR And Temples Issue | Oneindia Telugu

Oneindia Telugu 2021-01-19

Views 108

Andhra Pradesh Minister Kodali Nani slams Nara Chandrababu Naidu over Bharat Ratna Award to senior NTR and temples issue in AP.
#KodaliNani
#ChandrababuNaidu
#BharatRatnaAward
#NTR
#APTemplesIssue
#APTemples
#AndhraPradesh

ఎన్టీఆర్ వర్ధంతి, హిందూ దేవాలయాలపై దాడులు సహా పలు అంశాలపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని టార్గెట్ గా చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కొడాలి నాని విమర్శల వర్షం కురిపించారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలన్న అంశం., ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి నాడు, మహానాడు సందర్భంలోనే చంద్రబాబుకు గుర్తుకు వస్తుందని విమర్శించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS