Ind vs Aus 4th Test: Fans Lash Out At Mitchell Starc Wife Alyssa Healy For Satires On Indian Players

Oneindia Telugu 2021-01-18

Views 1

India vs Australia : Australia’s women cricketer Alyssa Healy, on Wednesday, took a dig at the Indian team after the visitors complained about the hotel facilities in Brisbane.
#IndvsAus4thTest
#AlyssaHealy
#TeamIndia
#MitchellStarc
#JaspritBumrah
#RohitSharma
#HanumaVihari
#RavindraJadeja
#RishabhPant
#SteveSmith
#ShubmanGill
#AjinkyaRahane
#MohammadSiraj
#DavidWarner
#ChateshwarPujara
#MayankAgarwal
#KLRahul
#NavdeepSaini
#ViratKohli
#Cricket

ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ సతీమణి, ఆ దేశ మహిళా క్రికెటర్ అలీసా హీలీపై భారత అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత క్రికెట్ జట్టును విమర్శిస్తూ ఆమె చేసిన ట్వీట్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అలీసాకు మతిభ్రమించందని, తన భర్త‌కు వికెట్లు దక్కడం లేదనే ఫ్రస్టేషన్ ఎక్కువైందని సోషల్ మీడియా వేదికగా సెటైర్లు పేల్చుతున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS