T Natarajan India's 300th Test Player,1st Indian Cricketer To Make Test,ODI & T20I Debut On SameTour

Oneindia Telugu 2021-01-15

Views 219

India vs Australia: India's bowling coach Bharat Arun presented the cap to Natarajan, congratulating the left-arm pacer for becoming the 300th player to represent India at the Test level.
#INDVSAUS3rdTest
#TNatarajan300thTestPlayerForIndia
#TNatarajanTestDebut
#TNatarajanTestODIT20IDebutonsametour
#leftarmpacer
#IndianTeaminBrisbane
#RavichandranAshwin
#HanumaViharijibeatBabulSupriyowinsinternet
#WashingtonSundar
#Natarajan
#Brisbanetest
#Gabbaground
#KuldeepYadav
#ShardulThakur
#HanumaVihari
#RavichandranAshwin
#SteveSmith
#RishabhPant
#MohammadSiraj


ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్‌తో సంప్రదాయక ఫార్మాట్‌లోకి అరంగేట్రం చేసిన టీమిండియా యువ పేసర్ టీ నటరాజన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. 44 రోజుల్లోనే 3 ఫార్మాట్లలో అరంగేట్రం చేసిన భారత్ ఆటగాడిగా రికార్డుకెక్కాడు. టీమిండియా బౌలింగ్ కోచ్ భారత్ అరుణ్ చేతుల మీదుగా 300వ టెస్ట్ క్యాప్ అందుకున్న నటరాజన్.. ఒకే పర్యటనలో టీ20, వన్డే, టెస్ట్ మ్యాచ్‌ల్లో అరంగేట్రం చేసిన భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

Share This Video


Download

  
Report form