England's Moeen Ali is infected with the new UK variant of the coronavirus, Sri Lankan authorities said Wednesday, after the cricketer tested positive for COVID-19 on his arrival in Sri Lanka 10 days ago.
#EnglandcricketerMoeenAli
#MoeenAliinfectedwithnewUKstrain
#EnglandVsSriLanka
#COVID19
#EnglandtourofSriLanka
#Coronavirus
#INDVSAUS
ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మోయిన్ అలీకి కొత్త రకం కరోనా సోకింది. ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న ఇంగ్లండ్ జట్టుతో ఉన్న అతన్ని ప్రత్యేక క్వారంటైన్‌కు తరలించారు. శ్రీలంక జట్టుతో ఇంగ్లండ్ నేటి(గురువారం) నుంచి రెండు టెస్టుల సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్ కన్నా ముందే ఈ సిరీస్ జరగాల్సి ఉన్నా కరోనా నేపథ్యంలో వాయిదా పడింది. క్రికెట్ మళ్లీ మొదలయ్యాక నేటి నుంచి నిర్వహించడానికి ఇరు జట్లూ అంగీకరించాయి. ఈ క్రమంలోనే జనవరి 4న అక్కడ అడుగుపెట్టిన ఇంగ్లండ్ ఆటగాళ్లకు కరోనా టెస్టులు నిర్వహించగా.. మోయిన్ అలీకి పాజిటివ్ వచ్చింది.