England vs Sri Lanka Test : England Spoils Rangana Herath's Grand Farewell | Oneindia Telugu

Oneindia Telugu 2018-11-10

Views 165

Sri Lanka’s Rangana Herath, the most successful left-arm spinner in history, claimed his 100th wicket at Galle on Tuesday in his farewell match as England struggled 113/5 at lunch in the first Test.
#EnglandvsSriLanka
#RanganaHerath
#MuttiahMuralitharan
#100testwickets

శ్రీలంక స్పిన్ దిగ్గజం రంగనా హెరాత్ ఓటమితో వీడ్కోలు పలికాడు. గాలె వేదికగా శుక్రవారం ముగిసిన తొలి టెస్టులో శ్రీలంక జట్టు 211 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయింది. ఈ వేదికపై ఇంగ్లాండ్ జట్టు టెస్టులో గెలుపొందడం ఇదే తొలిసారి. 1999లో గాలే వేదికగా జరిగిన టెస్టుతో సుదీర్ఘ ఫార్మాట్‌లోకి అరంగేట్రం చేసిన రంగనా హెరాత్ 19 ఏళ్ల పాటు ఆ జట్టుకు సేవలందించాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS