Air India's all-women pilot team successfully completes longest direct route (San Francisco-Bengaluru) flight
#AirIndia
#Bengaluru
#SanFrancisco
#WomenPilot
Women power: దేశ అత్యంత సుదీర్ఘ కమర్షియల్ విమానాన్ని (Longest commercial flight) భారత్ కు చెందిన నలుగురు మహిళా పైలట్ల బృందం విజయవంతంగా నడిపింది. ఎలాంటి విరామం లేకుండా ఈ విమానాన్ని నడిపి చరిత్ర సృష్టించింది. ఈ బృందంలో తెలుగు అమ్మాయి కూడా ఉన్నారు.