Ronit Ranjan, A 23-year-old Ranchi man aims to walk 4,000 km to spread mental health awareness
#RonitRanjan
#mentalhealthawareness
#mentalhealthproblems
#Ranchi
#NationalDefenceAcademy
#ArmedForces,
#Pune
#IndianArmy
#రోనిత్ రంజన్
మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించడానికి రోనిత్ రంజన్ ఇప్పటివరకు 1250 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించాడు. మొత్తం 4,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.వెన్నెముక గాయం కారణంగా "సాయుధ దళాలు, పూణే (నేషనల్ డిఫెన్స్ అకాడమీ) లో వృత్తిని ముగించిన రోనిత్ రంజన్ మానసిక సమస్యలతో బాధపడేవారికి అవగాహన కల్పించాలని నిర్ణయం తీసుకుని ఆ దిశగా తన ప్రయాణం కొనసాగిస్తున్నాడు