Covid-19 : Hand Hygiene Guidelines | Covid-19 Awareness | Oneindia Telugu

Oneindia Telugu 2022-02-03

Views 1

Hand Hygiene Guidelines: Use an alcohol-based hand rub or wash with soap and water for at least 30 sec, before and after touching the patient and performing tretment.dry your hands using cloth or tissue paper. After touching a patient or the patient’s immediate environment, After contact with blood, body fluids, or contaminated surfaces. wash your hands After glove removal. Dispose gloves, masks, and other waste in a waste bin with lid.
#Unite2FightCorona
#IndiaFightsCorona
#HandHygieneGuidelines
#HandWash
#HandWashingsteps
#Covid19
#Covid19Awareness
#Covidcasesinindia
#Covid19Vaccination
#Omicron

చేతి పరిశుభ్రత మార్గదర్శకాలు : ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్ లేదా సబ్బు ఉపయోగించి 30 సెకెన్ల పాటు చేతులు కడగాలి. రోగి ని ముట్టుకునే ముందు ఆ తరువాత లేదా చికిత్స చేసిన తర్వాత చేతులు కడగాలి. శుభ్రమైన క్లాత్ లేదా టిష్యూ పేపరుతో మీ చేతులను తుడుచుకోండి. రోగిని లేదా రోగి యొక్క పరిసరాలను తాకిన తర్వాత చేతులు కడగాలి. రక్తం, శరీర ద్రవాలు లేదా కలుషితమైన ఉపరితలాలతో కాంటాక్ట్ అయిన తర్వాత చేతులు కడగాలి. చేతి గ్లోవ్స్ తొలగించిన వెంటనే చేతులు కడగాలి. చేతి గ్లోవ్స్, మాస్కులు మరియు ఇతర వ్యర్థాలను మూత ఉన్న చెత్త బిన్‌లో వేయండి.

Share This Video


Download

  
Report form