AP Home Minister Mekathoti Sucharita said the issue of irrigation water faced by the people of Kakunuru in Guntur district would be brought to the notice of Chief Minister YS Jagan.
#MekathotiSucharitha
#IrrigationProblem
#Kadapa
#YSRHousingScheme
#AndhraPradesh
#HousePattas
#Gunturu
గుంటూరు జిల్లా కాకునూరు ప్రజలు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యను ముఖ్య మంత్రి వైస్ జగన్ దృష్టికి తీసుకువెళ్తామని సమస్యను పరిష్కరిస్తామని అన్నారు ఏపీ హోమ్ మంత్రి మేకతోటి సుచరిత.