An interesting incident took place at Kapileswarapuram in East Godavari district on Wednesday during a house distribution program. YSRCP leader Karri Paparayudu was made comments on AP police that they behaved during TDP Govt.
#YSRJaganannaIllaPattalu
#HousingForPoor
#HousePattas
#APCMJagan
#Kapileswarapuram
#AndhraPradesh
తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం లో బుధవారం ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. టిడిపి ప్రభుత్వ హయాం లో పోలీసులు కుక్కల్లా వ్యవహరించారని ముందు వెనకా చూడకుండా ఇంట్లోని తల్లిని సైతం రోడ్డుమీదికి లాగారంటూ తీవ్రఆవేశం తో విరుచుకుపడ్డారు వైసిపి నేత కర్రీ పాపారాయుడు.