Telangana State government has constituted the Telangana State Women’s Commission with former Minister V. Sunitha Lakshma Reddy chairperson and six other members. Geetha Murthy State President, BJP Mahila Morcha speaking to media on Telangana State Women's Commission.
#TelanganaStateWomenCommission
#BJPMahilaMorchaStatePresidentGeethaMurthy
#CMKCR
#TRSGovt
#VSunithaLakshmaReddy
#Revenueemployees
#Telangana
#తెలంగాణ మహిళా కమిషన్
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర మహిళా కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కమిషన్ చైర్‌పర్సన్‌గా మాజీమంత్రి సునీతా లక్ష్మారెడ్డిని నియమించింది. కమిషన్‌లో మరో ఆరుగురు సభ్యులకు చోటు కల్పించింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో మహిళాలకు రక్షణ కరువైందని బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతామూర్తి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర మహిళా కమిషన్‌ను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని బీజేపీ మహిళా మోర్చా పోరాటాల వల్లే మహిళా కమిషన్ సాధ్యమైందని గీతామూర్తి అన్నారు