Ap governor prorogues ap assembly session.
#Apassembly
#Apgovt
#BiswabhusanHarichandan
#GovernorofAndhraPradesh
గత అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదం పొందిన మూడు బిల్లులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు. మంగళవారం ఈ మేరకు న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్ ఆన్ ప్రొఫెషన్స్, ట్రేడ్స్, సేలింగ్, ఎంప్లాయిమెంట్(సవరణ) యాక్ట్-2020, ఆంధ్రప్రదేశ్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్(మూడవ సవరణ) యాక్ట్-2020, ఆంధ్రప్రదేశ్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్(రెండవ సవరణ) చట్టం-2020లకు గవర్నర్ ఆమోద ముద్రపడడంతో వాటిని గజిట్‌లో ప్రచురిస్తూ న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.