young couple from madurai, tamilnadu left their career and focus on organic farming . inspiring many citizens with their actions.
#Organicfarming
#Tamilnadu
#Madurai
ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ లక్షల జీతాన్ని వదులుకున్నాడు. లెగ్జరీ లైఫ్‌ను కాదనుకుని కర్షకుడిగా మారాడు. కర్షక జీవితంలోనే మధురమైన అనుభూతి ఉందంటున్నాడు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని వదిలేసి.. సేంద్రియ వ్యవసాయంపై మక్కువ పెంచుకున్నాడు. తనకున్న పొలంలో వివిధ రకాల పంటలు వేసి లాభాలు గడిస్తున్నాడు.