Video Courtesy MS Dhoni Fans Official @msdfansofficial/ Twitter Page Start of organic farming of watermelon in Ranchi followed by papaya in 20 days time. First time so very excited, Dhoni wrote, sharing the video on his Facebook account. Before that MS Dhoni was seen operating a pitch roller at JSCA Stadium in Ranchi
#IPL2020
#msdhoni
#DhoniOrganicFarming
#pitchcurator
#DhoniDrivingPitchRoller
#Army
#ranchicricketstadium
#CSK
#ChennaiSuperKings
తొలుత ఆర్మీ ఆఫీసర్.. తర్వాత వైల్డ్‌గ్రాఫ్ ఫొటో గ్రాఫర్.. నిన్న పిచ్ క్యూరెటర్.. నేడు పొలాల్లో రైతుగా.. ఇలా తనకున్న అభిరుచులన్నిటిని టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని ఒక్కక్కటిగా తీర్చుకుంటున్నాడు. రాంచీకి సమీపంలోని సొంత భూమిలో ధోని పుచ్చకాయలు సాగుచేస్తున్నట్టు ఓ వీడియో వైరల్ అయింది. ‘రాంచీలో సేంద్రియ పుచ్చకాయల సాగును మొదలుపెడుతున్నా. మరో 20 రోజుల్లో బొప్పాయి సాగు చేస్తా. తొలిసారి కావడంతో ఉత్సాహంగా అనిపిస్తోంది' అని ఈ మాజీ కెప్టెన్ అధికారిక ఫేస్‌బుక్ పేజీలో ఓ వీడియోను షేర్ చేశాడు.