New Coronavirus Strain Tension In Krishna District,Identified 116 People From Britain

Oneindia Telugu 2020-12-26

Views 1

The new virus strain is causing a stir in Telugu states. Authorities are already identifying those who came to the Telugu states from Britain. Authorities have recently identified 116 people from Britain in Krishnajilla. Officers are conducting tests and moving to quarantine centers.
#NewCoronavirusStrain
#UKVirus
#Coronavirus
#Covid19
#Covid19Vaccine
#KrishnaDistrict

కొత్తవైరస్ స్ట్రెయిన్ తెలుగురాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. ఇప్పటికే బ్రిటన్ నుంచి తెలుగు రాష్ట్రాలకు వచ్చిన వారిని అధికారులు గుర్తిస్తున్నారు. తాజాగా కృష్ణజిల్లాకు బ్రిటన్ నుంచి 116 మంది వచ్చినట్టు అధికారులు గుర్తించారు. పరీక్షలు నిర్వహించి క్వారంటైన్ సెంటర్లకు అధికారులు తరలిస్తున్నారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా బాధితులకోసం ప్రత్యేకంగా బెడ్లను ఏర్పాటు చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS