Ind vs Aus 2020,2nd Test : "Team India Need to remember That" - Gautam Gambhir | Oneindia Telugu

Oneindia Telugu 2020-12-25

Views 121

Ind vs Aus 2020 : With skipper Virat Kohli back home on paternity leave and key paceman Mohammed Shami out injured, the team needs to forget what happened at Adelaide and quickly get back in shape for the Boxing Day Test and Gambhir wants the players to take the positives out of the first match.

#IndvsAus2020
#BoxingDayTest
#GautamGambhir
#IndvsAus2ndTest2020
#AjinkyaRahane
#ViratKohli
#ChateshwarPujara
#MitchellStarc
#MohammedShami
#AusvsIndPinkballTest
#MayankAgarwal
#PrithviShaw
#JaspritBumrah
#NavdeepSaini
#ShubhmanGill
#Cricket
#TeamIndia

అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ 36/9 పరుగులకే పరిమితమై పరువు తీసుకున్న విషయం తెలిసిందే. దాంతో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్నందుకొని సిరీస్‌లో 1-0 లీడ్‌లో నిలిచింది. ఈ నేపథ్యంలోనే గంభీర్‌ రెండో టెస్టుకు ముందు భారత జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేశాడు. తాజాగా స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్ షోలో మాట్లాడుతూ బాక్సింగ్ డే టెస్ట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS