గ్రామ వ్యవస్థకు పట్టుకొమ్మలాంటి సర్పంచ్ వ్యవస్థను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కావాలనే నిర్వీర్యం చేస్తున్నాయి వాళ్లకు రావాల్సిన నిధులను కూడా పూర్తి స్థాయిలో ఇవ్వడం లేదని ఒక ప్రధాన ఆరోపణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ వ్యక్తం చేస్తున్నారు. గ్రామా స్థాయిలో ఈ పోరాటాన్ని మరింత ఉదృతం చేస్తామని ఏదైతే సర్పంచుల సమస్యలు పరిష్కరించేంత వరకు కూడా ఈ పోరాటం ఆగదు అని కాంగ్రెస్ చెప్తుంది.
#TelanganaCongress
#PanchayatRaj
#UttamKumarReddy
#PanchayatRajSatyagrahaDeeksha
#IndiraShobhan
#GramaPanchayatRaj
#Telangana