పియాజియో తన ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 స్కూటర్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 స్కూటర్ ధర రూ. 1,25,997. ఈ కొత్త స్కూటర్‌ను కంపెనీ డీలర్‌షిప్‌లో లేదా కంపెనీ వెబ్‌సైట్ ద్వారా రూ. 5000 రూపాయలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు.
ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 స్కూటర్ గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూడండి.