Telangana : Lowest Temperature In Telangana 4.6 Degrees In Adilabad

Oneindia Telugu 2020-12-23

Views 1

After giving the city a miss last year, winter has finally chilled Telangana on Tuesday. A minimum temperature of 10 degrees Celsius was recorded in Hyderabad,4.6 degrees Celsius was recorded in Adilabad.
#Telangana
#temperature
#winter
#Adilabad
#coldwinds
#Hyderabad

ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో రాష్ట్రాన్ని చలి వణికిస్తున్నది. గతేడాది నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతలను ప్రస్తుతం తిరగరాస్తున్నాయి. గత రెండు మూడు రోజులుగా పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS