Suresh Raina Taken Into Custody At Mumbai Club

Oneindia Telugu 2020-12-22

Views 11.3K

Suresh was in Mumbai for a shoot which extended to late hours and was invited by a friend for a quick dinner post the same prior to him taking his flight back to Delhi. He was not aware of the local timings and protocols.
#SureshRaina
#GuruRandhawa
#SussanneKhan
#MumbaiClub
#IPL2020
#CSK
#ChennaiSuperKings
#Cricket

టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా అరెస్ట్ అయ్యాడు. ముంబై విమానాశ్రయానికి సమీపంలో ఉన్న డ్రాగన్‌ఫ్లై క్లబ్‌లో జరిగిన దాడిలో రైనాను సోమవారం రాత్రి అక్కడి స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు రైనాపై కేసు నమోదు చేశారు. రైనాతో పాటు గాయకుడు గురు రంధవను కూడా ముంబై పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఇద్దరినీ బెయిల్‌పై విడుదల చేశారు. ఈ దాడిలో ముంబై క్లబ్‌కు చెందిన ఏడుగురు సిబ్బందిని అరెస్టు చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS