India VS Australia 2nd Test : T Natarajan to Replace Mohammed Shami

Oneindia Telugu 2020-12-21

Views 45

Mohammed Shami's replacement: T Natarajan was a revelation in India's limited-overs series against Australia. . While T Natarajan is in Australia to serve the purpose of a net bowler, his left-arm pace bowling could become a strength for India in the absence of veterans like Shami.
#IndiaVSAustralia2ndTest
#INDVSAUSTest
#TNatarajantoReplaceMohammedShami
#MohammedShamireplacement
#ViratKohli
#BCCI
#leftarmpacebowling
#netbowler
#TNatarajaninAustralia
#NavdeepSaini
#MohammedSiraj

తొలి టెస్ట్‌లో దారుణ ఓటమి మూటగట్టుకున్న భారత జట్టు.. స్టార్ పేసర్ మహ్మద్ షమీ సేవలను కూడా కోల్పోనుంది. అయితే బీసీసీఐ మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.కానీ అదే జరిగితే.. మహ్మద్ షమీ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే చర్చ ఊపందుకుంది. షమీ స్థానంలో యార్కర్లకింగ్, యువ సంచలనం టీ నటరాజన్‌ను తీసుకోనున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతుంది

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS