BJP National General Secretary and Telangana State party affairs in-charge Turan Chugh said that Telangana people aspiring change
#TarunChugh
#BJPNationalGeneralSecretary
#TelanganaStatepartyaffairsinchargeTuranChugh
#BJPINTelangana
#CMKCR
#KTR
#TRSParty
#pmmodi
#TuranChughHyderabadVisit
#Telangana
బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్ శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తండ్రి కొడుకుల పార్టీ తెలంగాణను దోచుకుంటుందని దుయ్యబట్టారు. తెలంగాణ బీజేపీ ఇంఛార్జ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి హైదరాబాద్‌కు విచ్చేసిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్‌కు ఘనస్వాగతం పలికారు రాష్ట్ర కార్యకర్తలు.