తిరుపతి పార్లమెంట్ స్థానానికి జరగనున్న ఉపఎన్నికపై రాజకీయ వేడి రాజుకుంటుంద. అధికార ప్రతిపక్షాలు ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేయగా బీజేపీ జనసేన పొత్తు నుండి ఎవరి అభ్యర్థి బరిలో ఉంటారనే విషయం పై సందిగ్ధత నెలకొంది. అయితే తిరుపతి ఉపఎన్నికలో తమ అభ్యర్ధే బరిలో ఉంటారని జనసేన మద్దతుతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. అంతకుముందు పార్లమెంట్ అభ్యర్థి విషయం పై కమిటీ వేస్తున్నట్టు ప్రకటించారు.
#PawanKalyan
#ThirupatiByElection
#Janasena
#BJP
#SomuVeerraju