Nellore : Potti Sreeramulu విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించిన మాజీ డిప్యూటీ మేయర్!

Oneindia Telugu 2020-12-15

Views 3

Former Deputy Mayor Mukhyala Dwarkanath paid tributes to the statue of Potti Sreeramulu in Nellore. He asked the government to give Bharat Ratna to the immortal Potti Sreeramulu who will always remember the sacrifice of the immortals.
#PottiSreeramulu
#BharatRatna
#AmarajeeviPottiSreeramulu
#MukhyalaDwarakanath
#APCMJagan
#AndhraPradesh

అమరజీవి పొట్టి శ్రీరాములుకు భారత రత్న ఇవ్వాలి మాజీ డిప్యూటీ మేయర్ ముక్యాల ద్వారకానాథ్ కోరారు.మంగళవారం పొట్టి శ్రీరాములు వర్ధంతిని అర్బన్ ఆర్య వైశ్య సంఘ నాయకులు ఘనంగా జరిపారు. వర్ధంతిని పురస్కరించుకుని నెల్లూరులోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి మాజీ డిప్యూటీ మేయర్ ముక్యాల ద్వారకానాథ్ పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. అమరజీవుల త్యాగం ఎప్పటికి గుర్తుంటుందని అమరజీవి పొట్టి శ్రీరాములుకు భారత రత్న ఇవ్వాలి అని ప్రభుత్వాన్ని కోరారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS