Gun Fire : స్వర్ణదేవాలయంలో కాల్పులు.. తృటిలో తప్పించుకున్న మాజీ డిప్యూటీ సీఎం | Oneindia Telugu

Oneindia Telugu 2024-12-04

Views 475

పంజాబ్‌లో షూటర్లు పేట్రేగిపోయారు. సిక్కుల ప్రఖ్యాత ప్రార్థనా స్థలం అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌పై కాల్పులు జరిపారు. ఒక రౌండ్ కాల్పులు జరిగాయి. కాల్పులకు తెగబడ్డ వ్యక్తిని నారాయణ్ సింగ్ చౌరాగా పోలీసులు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఖాల్సా దళ్ సభ్యుడిగా అనుమానిస్తోన్నారు.


Bullets fired at Golden Temple in Amritsar where SAD leaders, including party chief Sukhbir Singh Badal, were offering 'seva'. The attacker, identified as Narayan Singh Chaura by the Police has been overpowered by the people and caught.

#SukhbirSinghBadal
#gunfire
#punjabgoldentemple
#GoldenTemple
#Punjab
#Amritsar

Also Read

అమృత్‌సర్ `గోల్డెన్ టెంపుల్‌`పై కాల్పులు: తీవ్ర ఉద్రిక్తత- బాదల్ టార్గెట్‌గా :: https://telugu.oneindia.com/news/india/bullets-fired-at-golden-temple-in-amritsar-where-sukhbir-singh-badal-were-offering-seva-415065.html

ప్రమాదానికి గురైన విశాఖపట్నం హిరాకుడ్ ఎక్స్‌ప్రెస్ :: https://telugu.oneindia.com/news/india/several-coaches-of-visakhapatnam-amritsar-hirakud-express-were-damaged-381947.html

కరాచీలో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ :: https://telugu.oneindia.com/news/india/dubai-amritsar-air-india-express-plane-diverted-to-karachi-due-to-medical-emergency-359733.html



~PR.358~ED.232~HT.286~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS