A new type of corona virus came to light in Britain during a worldwide battle with the corona. However, the WHO announced that they were studying the new virus. So far, more than 1,000 people in Britain have been diagnosed with the new virus variant.
#COVID19Vaccine
#NewCOVID19Variant
#WHO
#TedrosAdhanom
#WorldHealthOrganisation
#pfizervaccine
#SputnikV
#COVID19
#COVAXVaccine
#Coronavirusvaccine
#COVID19CasesInIndia
#Coronavirus
#PMModi
#India
కరోనాతో ప్రపంచమంతా పోరాడుతున్న సమయంలో బ్రిటన్ లో కొత్త రకం కరోనా వైరస్ వెలుగులోకి వచ్చింది. అయితే ఈ కొత్త రకం వైరస్ పై తాము అధ్యయనం చేస్తున్నామని డబ్ల్యుహెచ్వో ప్రకటించింది. ఇప్పటివరకు బ్రిటన్లో 1000 మందిలో కొత్తరకం వైరస్ ను గుర్తించినట్లుగా సమాచారం ఉందని పేర్కొంది. ప్రస్తుతం ఉన్న కరోనా వైరస్ కంటే ఇది భిన్నంగా ప్రవర్తిస్తోంది అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని అయితే దీనిపై మరింత అధ్యయనం జరపాల్సిన అవసరం ఉందని డబ్ల్యూహెచ్వో పేర్కొంది.