farmlaws: More and more farmers joining the stir from different parts of the country, especially Punjab and Haryana.
#farmlaws
#Farmers
#delhiborder
#Agriculture
#India
#newdelhi
#BJP
#PMModi
#ఢిల్లీ
కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళనలు సోమవారం(డిసెంబర్ 14) 19వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఒకరోజు నిరాహార దీక్షకు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. సోమవారం ఉదయం 8గం. నుంచి సాయంత్రం 5గం. వరకు దేశవ్యాప్తంగా రైతు నిరాహార దీక్షలతో పాటు నిరసన ర్యాలీలు జరగనున్నాయి.