దూసుకెళ్తున్న నిస్సాన్ మ్యాగ్నైట్ బుకింగ్స్.. 5 రోజుల్లో 5000 కి పైగా బుకింగ్

DriveSpark Telugu 2020-12-10

Views 712

జపనీస్ కార్ బ్రాండ్ నిస్సాన్ ఇటీవల భారత మార్కెట్లో తన మ్యాగ్నైట్‌ ఎస్‌యూవీని విడుదలైంది. ఈ మోడల్ మార్కెట్లో విడుదలైన కేవలం ఐదు రోజుల్లోనే 5,000కి పైగా బుకింగ్స్ మరియు 50,000కి ఎంక్వైరీలు వచ్చినట్లు కంపెనీ తెలిపింది.

దేశీయ మార్కెట్లో నిస్సాన్ మ్యాగ్నైట్ ఎక్స్‌ఈ, ఎక్స్‌ఎల్, ఎక్స్‌వి మరియు ఎక్స్‌వి ప్రీమియం అనే నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. ఈ డిసెంబర్ నెల మొత్తం నిస్సాన్ మాగ్నైట్‌ను రూ.4.99 లక్షల, (ఎక్స్-షోరూమ్, ఢల్లీ) ప్రత్యేక పరిచయ ప్రారంభ ధరతో అందిస్తున్నారు. ఆ తర్వాతి నుండి దీని ధర పెరగనుంది.

నిస్సాన్ మ్యాగ్నైట్ బుకింగ్స్ గురించి మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూడండి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS