Karnataka bandh over Maratha board: What is open, what is closed

Oneindia Telugu 2020-12-06

Views 1.7K

Karnataka bandh over Maratha board: What is open, what is closed
#Karnataka
#KarnatakaGovernment
#Mda
#MarathaDevelopmentAuthority
#Bangalore
#Bengaluru
#Belagavi

కర్ణాటకలో మరాఠీ అభివృద్ది మండలి ఏర్పాటు చేస్తూ కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కన్నడ సంఘాలు బంద్ కు పిలుపునిచ్చాయి. కర్ణాటక ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ డిసెంబర్ 5వ తేదీ శనివారం కర్ణాటక బంద్ కు పలు సంఘాలు పిలుపునిచ్చాయి. అయితే కన్నడ సంఘాల పిలుపుకు పలు జిల్లాలో ప్రజలు బంద్ కు సహకరించినా కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో మాత్రం స్థానిక ప్రజలు పెద్దగా సహకరించడం లేదు. శనివారం ఉదయం నుంచి బెంగళూరులోని అనేక ప్రాంతాల్లో ఎప్పటిలాగే వ్యాపార కార్యకలాపాలు కొనసాగుతుండటంతో కన్నడ సంఘాలు మండిపడుతున్నాయి. బెంగళూరులో కొన్ని ప్రాంతాల్లో బస్సుల మీద రాళ్లదాడి చెయ్యడంతో ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS