Ind vs Aus 2020 : Virat Kohli Fastest Batsman To Score 22,000 International Runs | Oneindia Telugu

Oneindia Telugu 2020-11-30

Views 481

India Vs Australia 2020 : Virat Kohli surpasses Sachin Tendulkar, becomes fastest to score 22,000 international runs
#ViratKohli
#Virat
#SachinTendulkar
#Indvsaus2020
#Indvsaus
#Indiavsaustralia

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన రెండో వన్డేలో హాఫ్ సెంచరీ సాధించి టచ్‌లోకి వచ్చిన విరాట్ (87 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 89).. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 22 వేల పరుగుల మైలురాయిని అందుకున్న తొలి క్రికెటర్‌గా నిలిచాడు. తద్వారా ఇప్పటి వరకు ఈ జాబితాలో టాప్‌లో ఉన్న సచిన్ టెండూల్కర్‌ను విరాట్ వెనక్కు నెట్టాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS