GHMC Elections 2020 : కాంగ్రస్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసింది, గెలిపిస్తారని నమ్మకం ఉంది!!

Oneindia Telugu 2020-11-26

Views 39

The Congress party, which is contesting in all divisions In Greater Elections, is also campaigning extensively in Serilingampalle. Azgar Begam is competing in Serilingampalle 110 division. Azgar Begam said "The Congress party has done a lot for the people and the party works for the people, we know the problems that they are facing and public will definitely support us in this election"
#GHMCElections2020
#TRS
#AzgarBegam
#Congress
#KCR
#GHMCElections2020CadidatesList
#Hyderabad
#GHMCElections
#GreaterElections
#Telangana

గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచినట్లు తెలుస్తోంది. అన్ని డివిజన్లలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ శేరిలింగంపల్లి లో కూడా విస్తృతంగా ప్రచారం చేస్తుంది. శేరిలింగంపల్లి 110 డివిజన్లో అజ్గారి బేగం పోటీ చేస్తున్నారు. ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ చేసిందని, ప్రజల సమస్యలు తమకు తెలుసనీ ప్రజల కోసం కృషి చేస్తామని ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ని ప్రజలు గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేసారు అజ్గారి బేగం.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS