GHMC Elections 2020 : ఖాళీగా Polling Centers.. ఓటింగ్ ను లైట్ తీసుకున్న గ్రేటర్ ఓటర్లు!

Oneindia Telugu 2020-12-02

Views 2.7K

Greater Hyderabad Municipal Corporation election polling is over. Polling began at 7 a.m. today and ended at 6 p.m. Polling stations appeared empty as voters did not register to vote in most centers. Unexpectedly, the polling percentage fell sharply this time around, Even the lowest turnout was recorded in the last election.
#GHMCElections2020
#GHMCPolls
#Hyderabad
#GreaterVoters
#KCR
#TRS
#BJP
#GHMCElectionsInTelangana
#Telangana

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ముగిసింది . ఈరోజు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. చాలా కేంద్రాల్లో ఓటర్లు ఓటు హక్కు నమోదు చేసుకోకపోవడంతో పోలింగ్ కేంద్రాలు ఖాళీగా దర్శనమిచ్చాయి . అటు అధికార యంత్రాంగం, ఇటు రాజకీయ పార్టీలు ఎవరూ ఊహించని విధంగా ఈసారి పోలింగ్ శాతం దారుణంగా పడిపోయింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS