IND vs AUS 2020 : 'Why Shall I Need To Do It With Other Teams?' - Rohit Sharma

Oneindia Telugu 2020-11-22

Views 7.3K

Why shall I need to do it with other teams?' Rohit Sharma responds to the debate if he can win IPL so many times with any team other than Mumbai Indians.
#RohitSharma
#INDvsAUS2020
#IPL2020
#IndvsAus
#MumbaiIndians
#KLRahul
#ViratKohli
#TeamIndia

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ ఐదోసారి విజేతగా నిలవడంపై ఎన్నో ఏళ్ల శ్రమ దాగి ఉందని, పేరున్న కొందరు ఆటగాళ్లు ఉండటం వల్లే విజయాలు దక్కలేదని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్‌ శర్మ వ్యాఖ్యానించాడు. ప్రతీ చిన్న లోపాన్ని గుర్తించి సన్నాహాలు మొదలు పెట్టామని అతను పేర్కొన్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS