Telangana: Registration of non-agricultural lands through Telangana's 'Dharani' portal to begin Nov 23
#DharaniPortal
#NonAgriculturalLandsRegistration
#agriculturalproperty
#CMKCR
#TRSGovt
#Telangana
#Maroonpattadarpassbooks
#ధరణి పోర్టల్
రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను నవంబర్ 23 నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. సీఎం కేసీఆర్.. మంత్రులు ఇతర ఉన్నతాధికారులతో ఆదివారం సమావేశమయ్యారు. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ విషయంపై సుదీర్ఘంగా చర్చించారు.