HYDERABAD: Registration of non-agricultural properties in Telangana resumed on December 14 as Chief Secretary Somesh Kumar on Friday formally launched slot booking.
#DharaniRegistrations
#Dharaniportal
#Cmkcr
#Telangana
#Hyderabad
ధరణి పోర్టల్ ద్వారా నిర్వహించిన వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లతో రూ.106.15 కోట్లు ఆదాయం సమకూరిందని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ధరణి పోర్టల్ ద్వారా రాష్ట్రంలో జరిగిన వ్యవసాయ రిజిస్ట్రేషన్లకు సంబంధించి ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.