Andhra Pradesh will soon have a total of seven police c with the addition of five to the existing Vijayawada and Visakhapatnam commissionerates as a part of the reorganization of the districts in the State.
#APNewDistricts
#PoliceCommissioneratesinAP
#APCMJagan
#APGovt
#12NewDistrictsInAP
#APgovt
#YSRCP
#AndhraPradesh
రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు ఆరంభించింది. నూతన సంవత్సరం కానుకగా.. జనవరిలో కొత్త జిల్లాలను తెర మీదికి తీసుకుని రావడానికి ప్రభుత్వం సన్నాహాలు ముమ్మరంగా కొనసాగిస్తోంది. జిల్లాల ఏర్పాటుతో కొన్ని శాఖల స్వరూపం పూర్తిగా మారిపోనుంది.