COVID-19 Vaccine : AstraZeneca's 100 Million Doses By December అందరికీ వెయ్యడానికి 2024 వరకు సమయం..!

Oneindia Telugu 2020-11-14

Views 289

COVID-19 vaccine: Serum Institute of India, the world's largest vaccine producer, is ramping up production of AstraZeneca's potential Covid-19 vaccine so that it can deliver 100 million doses by December for the vaccination drive that may begin across the country.
#AstraZenecaCOVID19Vaccine
#SerumInstituteofIndia
#Covishield
#NovavaxCOVID19Vaccine
#COVID19
#100MillionVaccineDoses
#coronavirusvaccine
#OxfordCovid19Vaccine
#OxfordVaccine
#Poonawalla
#ICMR
#AstraZenecaCOVID19vaccine
#Coronavirus
#COVIDvaccination
#OxfordUniversity
#covaxin

ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ- అస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ది చేసిన COVID-19 వ్యాక్సిన్ వినియోగానికి డిసెంబర్ నెలలో అనుమతులు లభించవచ్చని, అందుకోసం వచ్చే నెల కల్లా 10 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు సిద్దం చెయ్యాలని లక్షంగా పెట్టుకున్నామని సీరమ్ ఇన్ స్టిట్యూట్ CEO (ముఖ్య కార్యనిర్వహణ అధికారి) అదార్ పూనావాలా వెల్లడించారు. వచ్చే డిసెంబర్ నాటికి కోవిడ్-19 వ్యాక్సిన్ కు అనుమతులు వస్తాయని సీరమ్ సీఈఓ అదార్ పూనావాలా అంచనా వేస్తున్నారు. అందుకోసం కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తులు వేగవంతం చేశామని సీరమ్ సీఈఓ అదార్ పూనావాలా స్పష్టం చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS