Oxford Vaccine in UK: First person in UK receives new Oxford-AstraZeneca vaccine | Oneindia Telugu

Oneindia Telugu 2021-01-05

Views 3.3K

First person in UK receives new Oxford-AstraZeneca COVID-19 vaccine

#OxfordVaccineinUK
#OxfordAstraZenecaCOVID19vaccine
#Covaxin
#Coronavirus
#COVID19vaccines
#Covishield
#Covaxinforemergencyuse
#BharatBiotech
#BharatBiotechCOVIDvaccine
#DCGI
#IndiaapprovesCOVIDvaccines
#humanclinicaltrials
#OxfordAstraZenecavaccine
#SerumOxford

ఆక్స్ ఫర్డ్- ఆస్ట్రాజెనికా సంయుక్తంగా అభివృద్ధి చేసిన కరోనా వైరస్ టీకా అత్యవసర వినియోగానికి బ్రిటన్ రెగ్యులేటరీ ఆమోదం తెలిపింది. దీంతో ఎప్పుడెప్పుడా అని ప్రపంచం ఎదురుచూస్తున్న ఆక్స్‌ఫర్డ్ టీకా బ్రిటన్ లో అందుబాటులోకి వచ్చింది ఇప్పటికే ఫైజర్-బయోఎన్‌టెక్ టీకాకు బ్రిటన్ ఆమోదం తెలపడంతో పంపిణీ ముమ్మరంగా సాగుతోంది. తాజాగా బ్రిటన్ లో వినియోగంలోకి వచ్చిన ఆక్స్ఫర్డ్ కోవిడ్ టీకా ను ఒక వృద్దుడికి వేయడం జరిగింది

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS