ap cm ys Jagan Announces rs 50 lakhs for AP Jawan Praveen Kumar Reddy's family.
#APJawanPraveenKumarReddy
#apcmysJagan
#JammuKashmirMachilsector
#APGovt
#JaganassuresjawanfamilyRs50Laid
#AndhraPradesh
జమ్మూకాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో అమరులైన నలుగురు జవాన్లలో ఏపీకి చెందిన హవాల్దార్ సీహెచ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఇప్పటికే అన్ని విధాలుగా ఆయన కుటుంబాన్ని ఆదుకుంటామన్న ప్రభుత్వం.. సాయాన్ని ప్రకటించింది.అమర జవాను ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించింది.