Bihar Assembly Elections : Congress Deputes Two Leaders To Patna, క్యాంపు రాజకీయాలకి సిద్ధం

Oneindia Telugu 2020-11-09

Views 3.1K

A day after exit polls predicted the Rashtriya Janata Dal-led Grand Alliance to be ahead of the National Democratic Alliance (NDA) in the Bihar Assembly election, the Congress on Sunday sent two senior leaders to Patna to “prevent any attempt at poaching”.
#Biharelectionresults
#Rjd
#Nda
#NitishKumaryadav
#Tejashwiyadav
#SoniaGandhi
#PmModi
#Congress
#Biharassemblyelections

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ మహాకూటమిలో టెన్షన్‌ పెరుగుతోంది. ఎగ్జిట్‌ పోల్స్‌లో ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమి విజయం తథ్యమంటూ దాదాపు అన్ని సర్వేలు ప్రకటించినా.. అధికార ఎన్డీయే ప్రలోభాలకు దిగవచ్చన్న పుకార్లు ఊపందుకున్నాయి. దీంతో మహాకూటమిలోని పార్టీలన్నీ అప్రమత్తమవుతున్నాయి

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS