IPL 2020 KXIP vs SRH : Mandeep Singh Opens For KXIP, Despite His Father's Demise | Oneindia Telugu

Oneindia Telugu 2020-10-24

Views 3.1K

PL 2020, KXIP vs SRH: Mandeep Singh Receives Huge Praise For Playing Match After Father's Demise Last Night

#Mandeep
#MandeepSingh
#Kxip
#KingsxiPunjab
#SunRisersHyderabad
#Kxipvssrh
#Srhvskxip
#Ipl2020
#SachinTendulkar
#Nitishrana
#MayankAgarwal
#KlRahul

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ప్లేయర్ మన్‌దీప్ సింగ్ పుట్టెడు దు:ఖంతోనే బరిలోకి దిగాడు. శుక్రవారం రాత్రే మన్‌దీప్ సింగ్ తండ్రి మరణించాడు. అయినా ఆ బాధను పంటి బిగువన అదిమిపెట్టి.. జట్టు విజయం కోసం బరిలోకి దిగాడు. మయాంక్ అగర్వాల్ గాయపడటంతో ఓపెనర్‌గా తన సేవలందించేందుకు మన్‌దీప్ ముందుకు వచ్చాడు. తన ధైర్యమైన నిర్ణయానికి యావత్ క్రికెట్ ప్రపంచం సలాం చేస్తోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS