IPL 2020,MI vs KXIP : Chris Gayle and Mayank Agarwal got Kings XI Punjab across the finish line against the defending champions Mumbai Indians in a historic IPL 2020 match that was decided in the second Super Over.
#IPL2020
#MIvsKXIP
#ChrisGayle
#MumbaiIndians
#KingsXIPunjab
#KLRahul
#RohitSharma
#MayankAgarwal
#HardhikPandya
#KieronPollard
#ChrisJordan
#MohammedShami
#JaspritBumrah
#RahulChahar
#Cricket
MI vs KXIP అధ్యాంతం థ్రిల్లింగ్ మూవీని తలపించిన ఒక్కో బంతి.. ఒక్కో గుండెను తట్టిలేపింది. ఒక్కొక్క పరుగు.. భావోద్వేగాన్ని మెలివేసింది. మూడున్నర గంటల్లో తేలని ఫలితం.. నాలుగున్నర నిమిషాల మహా సంగ్రామంలో మెరిసి మురిసింది. దాంతో అభిమానులకు కావాల్సిన మజా లభించింది.! క్రికెట్ చరిత్రలోనే కనివిని ఎరుగని రీతిలో సాగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ సెకండ్ సూపర్ ఓవర్‌లో విజయాన్నందుకుంది. ఈ గెలుపుతో పంజాబ్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలోకి దూసుకెళ్లింది.