#HyderabadRains : భారీ వర్షాల కారణంగా రోడ్ల మీదే ఈత కొడుతున్న వైనం!! | Oneindia Telugu

Oneindia Telugu 2020-10-18

Views 7.4K

Heavy rains returned Hyderabad after a three-day break inundating most of the places. People who returned to homes from relief camps were again taken back by the rescue teams. All those residing in the low-lying areas were evacuated. Swimmimg on the road at Chintalkunta near LB nagar.
#HyderabadRains
#hyderabadheavyrains
#Telangana
#HyderabadFloods
#TelanganaFloods
#MusiFloodsinHyderabad
#HyderabadRains
#TelanganaRains
#HyderabadPeopleSituation
#Floodsdamagecrops
#GHMC
#waterlogging
#trafficjams
#heavyrains
#CMKCR

భారీ వర్షాలు మరోసారి హైదరాబాద్‌ను ముంచెత్తాయి. మూడు రోజుల కిందట భాగ్యనగరం వెన్నులో వణుకు పుట్టించిన భారీ వర్షాలు.. మళ్లీ తిరిగొచ్చాయి. ఆగిపోయిన వాహనాలు కారణంగా రోడ్డు దాటేందుకు వీలు లేక ఇలా ఆచక్కగా ఆనీటిలో ఈత కొట్టుకుంటూ రోడ్డు దాటాడు..హైదరాబాద్ శివార్లలోని ఎల్బీ నగర్ వద్ద చింతల్‌కుంట సమీపంలో జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. స్వేచ్ఛగా, ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఈత కట్టేంత వర్షపునీరు నడిరోడ్డు మీద నిలిచింది. రోడ్డు మీద ఆ స్థాయిలో గోతులు ఏర్పడ్డాయనే విషయాన్ని ఆ యువకుడు చెప్పకనే చెప్పినట్టయింది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS