#HyderabadFloods:Golconda Fort Wall Collapses బాలానగర్ చెరువుకు గండి, ప్రమాద స్థాయికి ఉప్పల్ చెరువు

Oneindia Telugu 2020-10-18

Views 2

#HyderabadFlood: Watch Portion of Golconda fort wall collapses. Heavy overnight rain left several parts of Hyderabad flooded Again. The Balanagar Lake in the state capital breached its boundaries last night, causing huge flash floods in nearby areas.

#HyderabadFloods
#HyderabadRains
#TelanganaRains
#Golcondafortwallcollapses
#BalanagarLake
#UppalLake
#GHMC
#waterlogging
#trafficjams
#hugeflashfloods
#heavyrains
#Hyderabadheavyrains

వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేనట్లు అక్టోబర్ నెలలో 32 సెంటీమీటర్ల వాన పడి, భారీ వరదలు ముంచెత్తిన విషాదం నుంచి కోలుకునేలోపే విశ్వనగరం హైదరాబాద్ పై వరుణుడు పగపట్టాడా అన్నట్లు మరోసారి భారీ వర్షాలు కురిశాయి. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం తెల్లవారుజాము దాకా ఉరుములు, మెరుపులతో వర్షం దంచికొట్టింది. దీంతో అప్పటికే మునిగిపోయి ఉన్న లోతట్టు ప్రాంతాల్లోకి మరింత నీరు వచ్చిచేరింది. మరోవైపు చారిత్రక గోల్కొండ కోటలోని ఓ భాగం వర్షాల కారణంగా కూలిపోయింది. తాజాగా కురిసిన వర్షాలకు చారిత్రక గోల్కొండలోని ఓ భాగం(కటోరా హౌజ్) ధ్వంసమైంది. కటోరా హౌజ్ గోడ కూలినేలమట్టం అయింది

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS