Cricketer Mahendra Singh Dhoni’s fan painted his house in colour of Chennai Super King’s jersey. Gopi Krishnan decided to paint his house yellow to show his madness for the cricketer.
#IPL2020
#MahendraSinghDhoni
#ChennaiSuperKings
#CSKFanpaintedhouseChennaiSuperKingjerseycolour
#CricketerMahendraSinghDhonifan
#fanpainthishouseyellow
#TamilNadu
#WhistlePodu
#WhistleFromHome
తమిళనాడుకు మహీ వీరాభిమాని గోపీ కృష్ణన్ వినూత్నంగా ఆలోచించి అందరికీ పంచ్ ఇచ్చాడు. ఆడినా, ఆడకపోయినా అభిమానం మాత్రం అలానే ఉంటుంది అని నిరూపించాడు.ఈ నేపథ్యంలో గోపీ కృష్ణన్ తన ఇంటి మొత్తానికి పసుపు పచ్చ రంగులేసి ఎంఎస్ ధోనీ, చెన్నై సూపర్ కింగ్స్‌పై అభిమానం చాటుకున్నాడు.