#HyderabadFloods-Helpline Numbers:TS Gov Declared 2 Days Holidays | Oneindia Telugu

Oneindia Telugu 2020-10-14

Views 4

According to an official press release, all the government offices in GHMC areas will be closed on October 14 and 15. Telangana chief secretary passed the orders on Wednesday on the directions of the Chief Minister K Chandrasekhar Rao

#HyderabadFloods
#HyderabadRains
#TelanganaRains
#HelplineNumbers
#Telanganagovernmentdeclaredholidays
#GHMC
#waterlogging
#trafficjams
#deepdepressionwestcentralBayofBengal
#heavyrains
#Hyderabadheavyrains

గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో హైదరాబాద్ మహానగరం వణికిపోతోంది. నగరంలోని అనేక ప్రాంతాలు వరదనీటిలో మునిగిపోయాయి. దాదాపు 1500 కాలనీల్లో నడుము లోతు వరకు వరద నీరు చేరుకోవడం గమనార్హం. రహదారులు పూర్తి జలమయంగా మారాయి.భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో రాష్ర్ట ప్ర‌భుత్వం బుధవారం (అక్టోబర్ 14),గురువారం(అక్టోబర్ 15) అన్ని ప్రభుత్వ ,ప్రైవేట్ కార్యాలయాలకు సెలవులు ప్రకటించింది.అయితే అత్యవసర సేవల సిబ్బందికి మాత్రం సెలవులు వర్తించవు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS