IPL 2020 : Royal Challengers Bangalore star batsman AB de Villiers added yet another feather to his already decorated cap by winning the 22nd Man of the Match award of his IPL career on Monday.
#AbDevilliers
#Mr360
#ChrisGayle
#Gayle
#Kxip
#ViratKohli
#RohitSharma
#Dhoni
#ShaneWatson
#DavidWarner
#Ipl2020
ఐపీఎల్ టోర్నమెంట్ చరిత్రలో అత్యధికంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను అందుకున్న ఆటగాడిగా ఏబీ డివీలియర్స్ (22) అగ్రస్థానంలో ఉన్నాడు. ఏబీ 161 ఐపీఎల్ మ్యాచులు ఆడి 4623 రన్స్ చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, 36 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 133 నాటౌట్. ఏబీ తర్వాత వరుసగా క్రిస్ గేల్ (21), రోహిత్ శర్మ (18), డేవిడ్ వార్నర్ (17), ఎంఎస్ ధోనీ (17), షేన్ వాట్సన్ (16), యూసుఫ్ పఠాన్ (17)లు ఉన్నారు. రోహిత్, వార్నర్, వాట్సన్ ఈ సీజన్లో ఒక్కో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నారు. గేల్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.