IPL 2020,CSK vs RCB : CSK head coach Stephen Fleming said that the top-order failure was key to the side's loss in the game, insisting that scores from "top 3-4 batsmen" are key to any side's win. "If we don't get a good start, we're falling into a hole. We're looking for positive solutions. I would like a little bit more intensity in the middle overs, we've got plenty of batting. We're recovering well but we need to do little bit more with the bat. We're trying to release the shackles," Fleming said
#IPL2020
#CSK
#StephenFleming
#CSKvsRCB
#MSDhoni
#ViratKohli
#RoyalChallengersBangalore
#ChennaiSuperKings
#ABdeVilliers
#ShaneWatson
#FafDuPlessis
#RavindraJadeja
#NavdeepSaini
#Cricket
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో చెన్నై సూపర్ కింగ్స్ వరుస పరాజయాలపై ఆ జట్టు హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. వయసు అయిపోతున్న (డాడీస్ ఆర్మీ) తమ జట్టులోని బ్యాట్స్‌మెన్ ఆటలో తీవ్రత చూడాలనుకుంటున్నాని తెలిపాడు. ఇప్పటివరకు జరిగిన లోపాలను సరిదిద్దుకుని విజయాల బాట పట్టేందుకు మార్గాలు వెతుకుతున్నామని ఫ్లెమింగ్ చెప్పాడు.