Bigg Boss 4 Telugu: Gangavva Is Out Of Game Due To illness. unexpected situation, Gangavva leaves the show due to health reason
#BiggBossTelugu4
#Gangavva
#Gangavvaleavesbiggbosshouse
#Gangavvahealthillness
#nagarjunapromiseshouseforGangavva
#GangavvaEliminated
#BB4Elimination
#JordarSujatha
#AmmaRajasekhar
#kumarsai
#Noelsean
#AnchorLasya
#Abhijeeth
#DethadiHarika
#KingNagarjuna
#BiggBossTelugu
#tollywood
#గంగవ్వ
బిగ్‌బాస్ఇంటిలో ఐదోవారం ఎవరూ ఊహించని పరిణామం చోటు చేసుకొన్నది. తన మాటలతో అద్బుతంగా గేమ్‌ను రక్తి కట్టిస్తున్న గంగవ్వ అనారోగ్య కారణాల వల్ల ఇంటిని వీడారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో గంగవ్వను ఇంటి నుంచి బయటకు పంపేందుకు బిగ్‌బాస్ అనుమతించారు. ఐదోవారంలో నామినేషన్‌లో కూడా లేని గంగవ్వ అనారోగ్యం కారణంగా బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చేసింది.