అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, ఉత్తర ప్రదేశ్ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జీ ప్రియాంకా గాంధీ వాద్రా, సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ.. మృతురాలి కుటుంబాన్ని పరామర్శించడానికి హత్రాస్‌కు బయలుదేరి వెళ్లడం.. తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.
#RahulGandhi
#PriyankaGandhi
#TelanganaYouthCongressPartyPresident
#AnilKumarYadav
#UttamKumarReddy
#YogiAdityanath
#Hathras
#Congress
#UttarPradesh